About Us
Homely Environment
Your Home Away From Home
At Lemon Boys Hostel, we’re more than just a place to stay; we’re a community. We’re dedicated to providing a comfortable, secure, and vibrant living environment for young professionals and students.
Whether you’re a student, a young professional, or simply looking for a comfortable place to stay, Lemon Boys Hostel is the perfect choice.
Amenities
Break Fast
8:00AM
Lunch - Veg
1:00PM
Dinner - Veg
8:00PM
Every Sunday
Non-Veg
Every Thursday
Egg
లెమన్ బాయ్స్ హాస్టల్ నియమనిబంధనలు :
1. ఒక్కసారి ఫీజు కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో తిరిగి ఇవ్వబడదు.
2. మద్యపానం సిగరెట్ గుట్కా నిషేధం అతిక్రమించినచో బయటకు పంపబడును.
3. ఐరన్ వాటర్ హీటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడరాదు.
4. మేము మీ యొక్క బట్టలను ఉతికి ఇవ్వబడును.
5. హాస్టల్లో ఇతరులని ఇబ్బంది పెట్టిన హాస్టల్ వస్తువులు పాడుచేసిన అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడిన వెంటనే బయటకు వెళ్లగొట్టబడును.
6. టిఫిన్స్ ఒక ప్లేట్ మాత్రమే పెట్టబడును ఆహారం వృధా చేసినచో వంద రూపాయల జరిమాన విధించబడును.
7. వారానికి రెండుసార్లు నాన్ వెజ్ వారానికి రెండుసార్లు గుడ్డు పెట్టబడును
8. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు గేట్లు మూసి వేయబడును.
9. హాస్టల్ నియమాల ప్రకారం ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మరోసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఒక రోజుగా పరిగణింపబడును.
10. దోమలు ఉండకుండా ప్రతిగధికి నెలకొక గుడ్ నైట్ ఇవ్వబడును.
11. మన హాస్టల్ కి పండుగలకి సెలవులు ఇవ్వబడును చిన్న పండగలకి ఒకరోజు పెద్ద పండగలకు రెండు లేదా మూడు రోజులు ఇవ్వబడును.
12. ఫ్యాన్లు లైట్లు మీరు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి లేనిచో తప్పకుండా బంద్ చేసి వెళ్లగలరు.
13. మీరు హాస్టల్ ఖాళీ చేయదలచినచో 15 రోజుల ముందు చెప్పాల్సి ఉంటుంది లేనిచో ఫీజు కట్టవలసి ఉంటుంది. హాస్టల్ సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే సామాన్లు తీసుకొని పోగలరు.
14. మన హాస్టల్లో గీజర్, న్యూస్ పేపర్ సౌకర్యం కలదు.
15. మీరు హాస్టల్ కోసం కట్టే ఫీజు ఒకటో తారీకు లేదా 15వ తారీకు తప్పకుండా కట్టవలసి ఉంటుంది అది మీరు మీకు అనుకూలంగా చూసుకొని డిసైడ్ చేసుకోగలరు.
16. సమయానికి ఫీజు కట్టండి, సమయానికి తినండి.
17. మీ హాస్టల్ ఫీజు మీరు నిర్ణయించుకున్న తేదీ లోపల తప్పకుండ కట్టగలరు.
18. మీ హాస్టల్ ఫీజు మీ తేది లోపల కట్టకపోతే తినడానికి రాకూడదు.
19. మా హాస్టల్ లో వంటలలో సోడా అస్సలు ఉపయోగించం.
20. హాస్టల్ ఫీస్ కట్టిన తర్వాత మీరు ఉన్నా లేకున్నా కట్టిన తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది.
21. హాస్టల్లో ఉండకుండా బయటకు వెళ్లిన బయట నుండి తిరిగి హాస్టల్ కి రావాలన్నా, మీరు ఆహారం బయట తినాలనుకున్న ముందుగా మేనేజ్మెంట్ కి చెప్పవలసి ఉంటుంది. ఇది కేవలం ఆహారం వృధా కాకుండా ఉండడానికి మాత్రమే. చెప్పని వారు ఆహారం అడగరాదు ఆ ఒక్క రోజు.
22. హాస్టల్ లో ఫీజు కట్టిన వారికి తప్ప బయట వారికి హాస్టలు లోపలికి ప్రవేశము లేదు.
Join the Lemon Family Today!
simply looking for a comfortable place to stay, Lemon Boys Hostel is the perfect choice.
Gallery








